#Samavedam
#shanmukhasarma
సనాతన ధర్మం లోని అనేక అంశాలపై, గ్రంథాలపై,ఇతిహాసాలపై
అవగాహన లేక కొందరు,అపోహలతో కొందరు, జిజ్ఞాసతో కొందరు ,కువిమర్శల తో కొందరు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు.
అలాంటి ప్రశ్నలన్నీటికీ సాధికారికమైన , స్పష్టమైన, సూటియైన సమాధానాలు తెలియచేస్తూ "సమాధానం" అనే పేరుతో రెండు సంపుటుల గ్రంథాన్ని
విడుదల చేయటం జరిగినది. ప్రతి వారు ధర్మంపై అవగాహన కలగటం కోసం అధ్యయనం చేయవలసిన గ్రంథాలివి.
Book l
https://rushipeetham.com/shop/books-and-publications/samadhanam-part-1/
Book 2
https://rushipeetham.com/shop/books-and-publications/samadhanam-part-2/
0 Comments