సికింద్రాబాద్ జవహార్ నగర్ ప్రధాన రాహాదారి పూర్తిగా గుంతలమయం కావడంతోతరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జవహార్ నగర్ రహాదారిపై ఉన్న గుంతల కారణంగా... అరటిపళ్ల లోడుతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రధాన రహాదారులు గుంతలుగా మారడంతో...ప్రయాణికులు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన రహాదారి నిర్మాణం చేపట్టాలని స్థానికుల కోరుతున్నారు.
#etvtelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
0 Comments