ENGLISH CHANNEL ➤ https://www.youtube.com/user/phenomenalplacecom
Facebook.............. https://www.facebook.com/praveenmohantelugu
Instagram................ https://www.instagram.com/praveenmohantelugu
Twitter...................... https://twitter.com/PM_Telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - https://www.patreon.com/PraveenMohan
Hey guys, ఇక్కడ గంగైకొండ చోళపురం అనే పురాతన గుడిలో వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఒక శిల్పం ఉంది. And ఇక్కడ మీరు చాలా విచిత్రమైనదాన్ని చూడవచ్చు - ఒక handbag చెట్టుకు వేలాడుతుంది చుడండి.
ప్రపంచంలో ఉన్న అనేక పురాతన ప్రదేశాలలో handbagల శిల్పాలు మనకు చాలా కనిపిస్తాయి, అయితే ఇది మన indiaలో కనిపించడం ఇదే మొదటిసారి.
ఈ గుడిని క్రి.శ 1025 అంటే సుమారు వెయ్యి సంవత్సరాల ముందు కట్టబడిందని చెప్తున్నారు. ఈ videoలో, మనము ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు చెట్టు కొమ్మకు bag వేలాడుతుంది and ముఖ్యంగా ఈ రహస్యమైన bagలో ఏముందని చూద్దాం రండి. కానీ, ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన మొదటి ప్రశ్న ఇదే: ఇది సాధారణమైన వస్తువులను పెట్టుకోవడానికి ఉపయోగించే సాధారణమైన bag మాత్రమేనా?
ఈ శిల్పంలో ఉన్న పురాతన మనిషి ఈ రోజుల్లో మనం use చేసే handbagని
చూపుతుందా? దీనికి answer లేదు. ఎందుకంటే ఈ శిల్పంలో ఉన్న వ్యక్తి మనిషి కాదు, హిందూ మతంలో సర్వోన్నత దేవుడిగా కొలిచే శివపరమేశ్వరుని చూపుతుంది. ఆయన పాదాల కింద ఒక చిన్న దెయ్యం ఇంకా ఆయన చేతిలో ఒక పామును మీరు చూడవచ్చు, ఇవన్నీ ఈయన లక్షణాలు అని మనకు clearగ తెలుస్తుంది.
శివపరమేశ్వరుని అనేక శిల్పాలలో exactగా అదే లక్షణాలు చూపుతాయి - చిన్న దెయ్యం, చేతిలో ఒక పాము ఉన్నట్టుగా చెక్కుతారు. And ఇది ఖచ్చితంగా శివుడే అని మనకు clearగా తెలిసిపోయింది. చాలా మంది religious expertsలు చెప్తున్నదేందంటే, శివుడు మాత్రమే మొదటి దేవుడు ఆయన తర్వాతే మిగతా దేవుళ్లందరూ భూమిపైకి వచ్చారు అని అంటున్నారు.
ప్రపంచ మొత్తంగా, ఇలా handbagsతో చెక్కన అనేక దేవుళ్లు ఉన్నారు. Sumerian దేవుళ్లు దగ్గర ఉంది, Gobekli tepe అనే ఒక place turkeyలో అదే పాత siteలో bagతో ఉన్న ఒక శిల్పం ఉంది. ఇంకా అవి New Zealandలో and central americaలో కూడా ఇలాంటి bagతో ఉన్న శిల్పాలు కనుగొనబడ్డాయి. ఈ handbags లోపల ఏముందో అని expertలకు తెలియదు, ఇంకా వెయ్యి సంవత్సరాలకు ముందు handbagలు ఉండేవని వాళ్లు కొంచెం కూడా ఒప్పుకోవడం లేదు. ఎందుకని?
ఎందుకంటే ఈ దేవుళ్లందరూ handbags లాంటి వస్తువులను ఉపయోగించలేదు ఇవ్వన్ని కేవలం కల్పిత పాత్రలని historiansలు, archeologistsలు చెప్తున్నారు. so వాళ్లు దీని గురించి philosophical గానే మాట్లాడుతారు. Semi-circleలా కనిపించే bag పట్టీ, ఆకాశం యొక్క అర్ధగోళాన్ని అంటే hemisphere లాగ ఉందని ఇంకా గట్టిగా ఉన్న, Flat baseని భూమి లాగ ఉందని వాళ్లు వివరిస్తున్నారు.
అందువల్ల, ఈ దేవుళ్లందరూ ఆకాశానికి భూమికి సంబంధమైన శక్తు లను ఒకటిగా పట్టుకున్నట్లు చూపించారని వాళ్లు అంటున్నారు. కానీ expertsలు, మన indiaలో ఇలాంటి శిల్పం దొరుకుతుందని ఊహించి కూడా ఉండరు.
అయితే దాన్ని శివుడు చేతిలో పట్టుకోలేదు, కానీ దాన్ని చెట్టు కొమ్మకు వేలాడిస్తూ ఉన్నాడు. ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది నిజమైన bag ఎహ్ అని ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉందని మనకు clearగా తెలిసిపోయింది.
ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు ఇది నిజమైన bag ఎహ్ అని ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉందని మనకు clearగా తెలిసిపోయింది. అయితే అదే శిల్పంలో ఒక ఆశ్చర్యకరమైన clue కూడా ఉంది చూసారా. మీరు కావాలంటే, videoను pause చేసి, అది ఏమిటో ఏంటని కనిపెట్టండి చూద్దాం. ఈ శిల్పంలో ఒక handbag మాత్రమే లేదు ఇందులో రెండు handbagలు ఉన్నాయి.
చెట్టుకు ఇంకొక వైపు, ఇంకొక handbag వేలాడుతుంది చుడండి, కానీ మీరు పట్టీని మాత్రమే చూడగలరు. మిగిలిన bag కనిపించలేదు ఎందుకంటే అది శివుని జడ వెనుక ఉంది. ఈ bagలు కేవలం symbols మాత్రమే కాదని ఇది clearగా prove చేస్తుంది, ఎందుకంటే symbolsలను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి fullగా బాగా చూపిస్తారు. ఇది నిజమైన handbag ఎహ్, ఇది ఒక physicalయైన object ఎహ్, అందుకే దీన్ని మనకు కొంతవరకు చూపించారు.
కాబట్టి, అపరిమితమైన శక్తి గల దేవుడైన శివుడు అన్ని సమయాలలో తనతో ఏమి తీసుకెళ్తారు? అంతేకాదు ఈ bagలను చెట్టుకు ఎందుకు వేలాడదీశారు, ఎందుకు వాటిని నేలపై ఉంచలేదు? మనం ఎప్పుడూ batteryలను నేలపై ఎందుకు ఉంచకూడదని మీరు ఎప్పుడైనా గమనించారా? మనము ఎప్పుడూ batteryలను నేలపైన పెట్టము. ఎప్పుడూ చెక్క మీద లేదా plastic లాంటి non-conducter మీద పెట్టి ఉపయోగిస్తాము.
Batteryలను నేలపైన పెట్టకూడదని అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే అది త్వరగా drain అయిపోతుంది, ఇంకా అది leak అవుతె దానికి ఉన్న power మొత్తం అప్పుడే పోయేస్తుంది. ఎందుకంటే battery నేలను touch అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. పురాతన దేవుళ్లందరూ portable power suppliesలను ఉపయోగించారా? ఈ handbag ఏదైనా ఒక powerful యైన battery అయ్యుంటే, దాన్ని machining technology కోసమైనా లేకపోతే ఇతర scientific purpose కోసమైనా use చేసుంటారా.
ఇందుకోసమే ఎన్నో దేవుళ్ల శిల్పాలలో ఒక చేతిలో బ్యాటరీ, మరో చేతిలో machining tool పట్టుకున్నట్టుగా చూపించారా? నా videoలలో, నేను మీకు machining technologyకి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే కాకుండా మన indiaలో ఉపయోగించిన 4000 సంవత్సరాల నాటి batteryని కూడా చూపించాను. ఈ సాక్ష్యాలన్నీ కేవలం coincidenceగా జరిగినవా, లేకపోతే శివునికి అపారమైన శక్తి ఉండడం వల్ల నిజంగానే power sourceని ఉపయోగించారా?
Please మీ అభిప్రాయాల్ని comments sectionలో తెలియచేయండి. నేను మీ praveen mohan, video చూసినందుకు చాలా thanks, subscribe చేయడం మర్చిపోకండి.
#నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్
0 Comments